భారత్ విజయలక్ష్యం 240
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 పాకిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతిలో జరుగుతున్న మొదటి వండేలో తొలత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసి భారత్‌కు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్‌ డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యుసుఫ్‌ 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదట భారత బౌలర్లు కంట్రోల్‌ గానే బౌలింగ్‌ చేసినా స్లాగ్‌ ఓవర్లలోనే ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాకిస్థాన్‌ స్కోరు రెండు వందలు దాటింది. చివరి ఐదు ఓవర్లలోనే భారత్‌ బౌలింగ్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తడం ఖాయమని నిపుణులు అంచనా.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.