శ్రీజ పేరిట రూ.37 కోట్లు : ఫిలిం నగర్లో పుకార్లు   

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

  

                      శ్రీజ పేరిట చిరంజీవి పెద్దయెత్తుననే బ్యాంకు బ్యాలెన్స్ ను ఉంచినట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ ఏకంకా రూ.37 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. మేజర్ కాగానే ఆ పెద్ద మొత్తం శ్రీజాకు చెందేలా చేసినట్టు భొగట్టా. శ్రీజ మేజర్ కావడం రహస్యంగా ప్రేమ వివాహం చేసుకోవడం వెంటవెంటనే జరిగాయి. శ్రీజ పెద్ద ఆస్తిపరురాలన్నమాట. ప్రేమ జంట ఇక అదురూ బెదురూ లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చని అనుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో ఆ భగవంతునికే తెలియాలని రెండోమాటా వారుమాట్లాడుతుండటం ఇక్కడ గమనార్హం.74;.                            

         

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.