|
శ్రీలంక ముందు 190 పరుగుల విజయలక్ష్యం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' ట్వంటీ20 ప్రపంచ కప్ లో భాగంగా సొమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 6 విక్కెట్ల నష్టానికి 189 పరుగులు చేసి ,190 పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.33 పరుగులకే పాకిస్తాన్ జట్టు కష్టాల్లో పడిన సమయం లో యూనిస్ ఖాన్ ,కెప్టెన్ షోయబ్ మాలిక్ లు నిలదొక్కుకొని జట్టును ఆదుకున్నారు.వారిద్దరూ నాలుగో విక్కెట్ కు 101 పరుగులు జోడించారు.దీంతో పాక్ 189 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.శ్రీలంక బౌలర్ల లో మలింగా 3,ఫెర్నాండో 2,చమిందావాస్ 1 చోప్పున విక్కెట్లు సాధించారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.