|
టైటిల్ కు దగ్గరలో తానియా
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
| ' టెహ్రాన్ : ఆసియా మహిళల చెస్ చాంపియన్ షిప్ లో తానియా స్చ్ దేవ్ టైటిల్ కు చేరువైంది.మంగళవారం జరిగిన 8 వ రౌండ్లో రెండో సీడ్ హువాన్ కియాన్ (చైనా) పై తానియా విజయం సాధించింది.మరో రౌండ్ మాత్రమే మిగిలి ఉన్న ఈ టోర్నీలో తానియా ఆరు పాయింట్ల తో అగ్రస్థానం సాధించింది. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.