|
యూఎస్ ఓపెన్ లో సానియాకు 31 లక్షలు!
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' యూఎస్ ఓపెన్ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి సానియా మీర్జా చూపిన పెర్పర్మెన్స్ కు గాను 31 లక్షల రూపాయలు వచాయని క్రిడావర్గాలు తెలిపాయి. సానియా యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో పాల్గొనగా, సింగిల్స్‌లో మూడో రౌండ్ వరకు వెళ్లినందుకై రూ. 17.50 లక్షలు అందుకోనుంది. అలాగే డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నందుకై రూ. 10.25 లక్షలు, మిక్సిడ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నందుకై రూ. 3 లక్షలు ఆర్జించింది. ఇలా మొత్తంపై రూ. 31 లక్షలున్నట్లు తేలాయని తెలిపాయి. మరోవైపు ఈ టోర్నీలో సింగిల్స్ విజేతకు రూ. 5.6కోట్లు, డబుల్స్ విజేతలకు రూ. 80 లక్షల చొప్పున, మిక్స్‌డ్ డబుల్స్ విజేతకు రూ. 30 లక్షలు చొప్పున అందించనున్నారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.