|
ఎసియాలో భారత్ విజయ పరంపర!
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
| ' బీ.ఎస్.ఎన్.ఎల్ ఆసియా కప్ లో భారత్ సెమీఫైనల్ కు చేరింది. గురువారం థాయ్ లాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో 16-0 తేడాతో భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ జట్టులో రఘునాధ్ 6 గోల్స్ చేయగా ప్రబ్జోత్ సింగ్, రాజ్ పాల్ సింగ్ లు చెరో మూడు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్ శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్ తో తలపడనుంది. కాగా మరో సెమీఫైనల్లో మలేషియా, సౌత్ కొరియాలు తలపడనున్నాయి. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.