ఆస్ట్రేలియా 290/7 (50 ఓవర్లు)
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
హైదరాబాద్ : హైదరాబాద్ లో జరుగుతున్న మూడో వన్డే లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లతో ఏడు వికెట్లు కోల్పయి 290 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు గిల్ క్రిస్ట్ 29 పరుగులు, హేడెన్ 60 పరుగులు, క్లార్క్ 59 పరుగులు, సైమాండ్స్ 89 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్, శ్రీశాంత్, పఠాన్ లకు రెండేసి వికెట్లు దక్కాయి.