'జార్ఖండ్ రత్న' అవార్డు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
జమ్ షెడ్ పూర్ : భారత్ కు తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్ ను సాధించి పెట్టిన జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనికి ఆ రష్ట్ర ప్రభుత్వం 'జార్ఖండ్ రత్న' అవార్డు తో సత్కమ్రంచనుంచి. రాష్ట్ర అత్యున్నత అవార్డును అందుకుంటున్న మొదటి వ్యక్తి ధోనీనే అని జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి సుధీర్ మహతో చెప్పారు. రాష్ట్ర అవిర్భవ సంబరాల్లో భాగంగా నవంబర్ 15న జరిగే కార్యక్రమం లో అవార్డును ధోనికి ప్రదానం చేస్తారు.