|
|  |
భారత్, ఆస్ట్రేలియా ల మధ్య ఏడు వన్డేల సిరీస్ లలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 307పరుగులు చేసింది.90 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడిన ఆసీస్ ను మైఖెల్ క్లార్క్ (133),హాడిన్(69) 144పరుగుల ఐదోవికెట్ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆడుతున్న సమయం లో వర్షం మొదలవడముతో అంపైర్లు మ్యాచ్ ను రద్దుగా ప్రకటించారు.
|
|