|
|  |
హైదరాబాద్ : మొదటి ట్వంటీ 20 ప్రపంచ కప్ సాధించిన యువ భారత జట్టుకు, సారధి మహేంద్ర సింగ్ ధోనికి సచిన్ అభిందనలు తెలిపారు. ఇది అద్భుతమైన జట్టని, అందరూ సమష్టిగా పోరాడాఅరని సచిన్ అభినందించాడు. జట్టును ధోని అద్భుత రీతిలో నడిపించాడని పొగడ్తలతో ముంచెత్తడు. ప్రస్తుతం భారత క్రికెట్ సురక్షిత హస్తాల్లో ఉందని సచిన్ అన్నాడు. మాజీ కెప్టెన్ గంగూలీ కూడా ధోనీని ప్రత్యేకంగా కీర్తించాడు. జార్ఖండ్ ఆటగాడు ధోనీ ద్వారా భారత్ కు మరో నాయకుడు చాలా అవసరం. భారత్ సాధించింది అధ్భుత విజయం, జట్టుకు ఇలాంటి విజయాలు కావాలి అని గంగూలీ చెప్పాడు.
|
|