|
|  |
యువరాజ్ సింగ్ ట్వంటీ20 లో చూపిస్తున్న తన సత్తా ను ప్రతీ ఒక్కరూ కొనియాడుతున్నారు.నిన్న ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్లను హడలెత్తించారు మన భారత్ క్రికెటర్లు అందులో ముఖ్యంగా యువీ(యువరాజ్) బాదిన సిక్సర్లతో ఆసిస్ కళ్లు చెదిరాయి.ఈ టోర్నీ లోనే 119 మీటర్ల అత్యంత భారీ సిక్సర్ ను కొట్టి రికార్డు సృష్టించాడు.యువరాజ్ ఆ మ్యాచ్ లో 4 ఫోర్ లు,5 సిక్స్ లతో ఆసిస్ పై సంచలనమైన విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించాడు.
|
|