నవంబర్ 11 న భారత్-పాక్ ల వన్డే పోరు

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ నవంబర్ 11నే జరగనుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చల అనంతరం మ్యాచ్ జరగే రోజును ముందుకుతెచ్చినట్లు ఆయన చెప్పారు.ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాన్పూర్ లో భారత్- పాక్ ల వన్డే మ్యాచ్ నవంబర్ 12న జరగాల్సి ఉంది.కానీ,భారత్- పాకిస్థాన్ ల మధ్య కాన్పూర్ లో జరగాల్సిన వన్డే మ్యాచ్ ఓ రోజు ముందే జరగనుంది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.