జింబ్వాంబే పై ఇంగ్లాండ్ ఘన విజయం

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

కేప్ టౌన్ లో జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో జింబాంబ్వే ఘోరపరాజయం పాలయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కె.పీటర్ సన్ నిలిచాడు.మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.నిర్ణీత 20 ఓవర్ లలో 9 విక్కెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.పీటర్ సన్ 4 సిక్సర్ లు,7 ఫోర్ల తో 79 పరుగులు చేశాడు. కాలింగ్ ఉండ్ 28 బంతుల్లో 2 సిక్సర్ లు,ఒక ఫోర్ తో 37 పరుగులు చేశాడు.ఆ తరువాత బ్యాటింగ్ కొనసాగించిన జింబాంబ్వే 20 ఓవర్ లకు 7 విక్కెట్ల కోల్పోయి 138 పరుగులతో ఓటమి పాలయింది.ఈ జట్టు లో టేలర్ 2 సిక్సర్ లు,4 ఫోర్ల తో 47 పరుగులు చేశాడు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.