రెండో వన్డేకు గంగూలీ...!
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
న్యూఢిల్లీ : అస్త్రేలియాతో మంగళవారం కొచ్చిలో జరిగే రెండో వన్డే మ్యాచ్ లో భారత జట్తు ఓపెనర్ సౌరవ్ గంగూలీ పాల్గొనడంలేదు. బెంగళూర్‌లో జరిగిన తొలి వన్డే సందర్భంగా గంగూలీ తొడకండరాలు వట్తేశాయి. కండరాల నొప్పి కారణంగా అతను బ్యాటింగ్ చేయడానికి కూడా రాలేదు. గంగూలీ గాయం అంత తీవ్రమైంది కాదని మిగతా ఐదు వనేఅలకు అతను అందుబాటులో ఉంటాడని బిసిసిఐ కార్యదర్శిని రంజన్ షా తెలిపారు.