|
తెదేపా బృందానికి ఉరవ కొండ వద్ద పోలీసులు బ్రేక్ అనంతపురం జిల్లా ఓబులాపురం ఇనుప గనులను పరిశీలించడానికి తెలుగు దేశం పార్టీ ప్రతినిధి బృందం శనివారం అక్కడకు చేరుకుంది. ఉరవ కొండ వద్ద పోలీసులు టిడిపి బృందాన్ని అడ్డుకున్నారు. దీంతో తెదేపా ప్రతినిధి బృందం కాలినడకన గనుల వద్దకు బయలుదేరారు. సుంకులమ్మగుడి కూల్చివేత, అక్రమ మైనింగ్ అరోపణలు వివాదాల్లో ఓబులపురం ఇనుప గనులను ఈ ప్రతినిధి బృందం సందర్శించనుంది. శనివారం వేకువన ఈ బృందం సందర్శించనుంది హైదరాబాదు నుంచి బయలు దేరింది |
| Close |