సిఎం పై పిఎం గరం !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
ముఖ్యమంత్రి వై ఎ స్ రాజశేఖరరెడ్డి పేదలకోసం ప్రవేశపెట్టనున్న రూ.2 రూపాయలకు కిలో బియ్యం పథకం పై మన్ మోహన్ సింగ్ వై ఎస్ రాజశేఖర రెడ్డిపై కోపంగా ఉన్నట్లు సమాచారం. ఏప్రియల్ కల్లా రూ.2 ల పథకాన్ని ప్రవేశపెడతామని వాగ్దానాలు చేసిన సిఎం ఇప్పుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఒక వేళ కేంద్రాన్ని కాదని ప్రవేశపెట్టినా ఈ పథకం మూన్నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది.