|
వాగ్దానాలను నెరవేరుస్తున్నాం! వైఎస్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
రాజమండ్రి పర్యటన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి గుంటూరు వచ్చిన ఆయన బహిరంగసభలో ప్రసంగిస్తూ... ఇందిరమ్మ ఇళ్లు ప్రజలకు అందిస్తుంటే ఇంటి స్థలాల కోసం ఉద్యమాలు చేపట్టడం అర్థరహితమని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ పథకంలో 22లక్షల మందికి ఇళ్లు ఇస్తామని పదిలక్షల పెన్షన్లు అందజేస్తామని వెల్లడించారు. ఉచిత విద్యుత్తును అందజేసే వాగ్ధానాన్ని కొనసాగిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐదు కోట్ల వ్యయంతో సాగర్ కాలువ ఆధునీకరణకు శ్రీకారం చుట్టామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను క్రమం తప్పకుండా నెరవేరుస్తుందని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి తెలిపారు. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.