ఈనెల 6 నుంచి పల్లే పల్లేకు టీడీపీ!

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' ప్రభుత్యం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రేపటినుంచి పల్లే పల్లేకు అనే కార్యకమానికి శ్రీకారం చుడుతున్నారు.నెల రోజులపాటు జరిపే ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిచే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ మూడేళ్లలో కనీసం ఒక టీచరు పోస్టును కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వ అసమర్ధతేనని పేర్కొన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.