|
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బి.వి.రాఘవులు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
కేశవరావు కుమారుడి ఇంట్లో జరిగిన ప్రశాంత్ రెడ్డి హత్యపై ప్రభుత్వం పారద ర్శకంగా వ్యవహరించాని సి.పి.ఎం కార్యదర్శి బి.వి.రాఘవులు డిమాండు చేశారు.కేశవ రావు కుమారుడు వెంకట్ ఈ హత్య చేశాడని ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ప్రభుత్వం చిత్తశుద్ది తో వ్యవహరించాలని ఓ ప్రకటణ లో ఆయన డిమాండ్ చేశారు. గతం లో క్రీడాకారుడి పై దాడి జరిగినప్పుడు కుమారుడిని అదుపులో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.