కువైట్ లో అన్నమయ్య జయంతి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య 600వ జయంతి ఉత్సవాలను కువైట్ లో నిర్వహిచనున్నారు. అన్నమయ్య కీ్ర్తనలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయటంలో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలుగు కళా సమితి పేర్కొంది. కువైట్ లోరి అబ్బాసియా రాష్ట్రంలో మెరినా ప్రాంగణంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అతిథిగా టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి పాల్గొంటున్నారు.