|
అమెరికా పై గూడచర్యం వేసిన చైనా-రష్యా
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
|
'
చైనా, రష్యాలు అమెరికా కార్యకలాపాలపై నిఘా వేసిందని ఆ దేశ నిఘా విభాగ ఉన్నతాధికారి మైక్ కన్నెల్ చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలను అమెరికా సేకరించిందన్నారు. దీనివల్ల అమెరికా-రష్యాల మధ్య సంబంధాలు మరోసారి ప్రచ్చన్న యుద్ధ కాలంలోకి అడుగుపెడుతున్నాయన్నారు. అమెరికా భద్రతకు ముప్పు వచ్చే పరిస్థితులు ప్రస్తుతం దాపురించాయన్నారు. అందువల్ల కాంగ్రెస్‌లో దీనికి సంబంధించి బిల్లును రూపొందిస్తున్నామన్నారు. చైనా, రష్యాలు అమెరికా కార్యకలాపాలపై నిఘా వేసిందని ఆ దేశ నిఘా విభాగ ఉన్నతాధికారి మైక్ కన్నెల్ చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలను అమెరికా సేకరించిందన్నారు. దీనివల్ల అమెరికా-రష్యాల మధ్య సంబంధాలు మరోసారి ప్రచ్చన్న యుద్ధ కాలంలోకి అడుగుపెడుతున్నాయన్నారు.
|
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.