|
18/10 న భారత్-పాక్ శాంతి చర్చలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' భారత్-పాక్ ల మధ్య ప్రశాంత పరిస్థితులు నెలకొనే విధంగా అధికారుల స్థాయి చర్చల కార్యక్రమం అక్టోబరు 18న న్యూఢిల్లీలో జరుగనున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది .ఈ సమావేశంలో భాగంగా ఉగ్రవాదంపై పోరు, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, భారత-అమెరికాలు చేసుకున్న పౌర అణు ఒప్పందం గూర్చి చర్చిస్తామన్నారు. అక్టోబరు 22న ఉగ్రవాదంపై పోరుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇరు దేశాల అధికారులు సమావేశమౌతారు.ఈ ఏడాది మార్చిలో ఇస్లామాబాద్ నగరంలో ముగిసిన ఇరు దేశాల చర్చల అనంతరం మరలా జరగటం అక్టోబరులో కావబోవడం విశేషం. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.