|
శవంతో ఏడాది సవాసం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
|
చనిపోయింది ఎంత ఆప్తులైన మృతదేహాన్ని ఎక్కువ సేపు ఉంచుకోవడానికి ఇష్టపడం అలాంటిది ఏకంగా ఒక వెన్నీస్ మహిళా తన అత్త శవంతో సంవత్సరం పాటు సవాసం చేసిందంటే ఆశ్చర్యమే మరి. ఈ సంఘటన వియన్నాలో మంగళవారం వెలుగు చూసింది. 2006 ఆగస్టులో చనిపోయిన 86 ఏళ్ల తన అత్త మృతదేహం తో 52 ఏళ్ల మహిళ ఉంటున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అనంతరం ఆమెను పో్లీసులు మానసిక చికిత్సాలయానికి పంపించారు .మృతి చెందిన మహిళది సహజమరణమో కాదో తేల్చేందుకి మృతదేహానికి శవపరీక్ష జరిపించాలని పోలీసులు భావిస్తున్నారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.