నేపాల్ మావోలకు యు.ఎస్ హెచ్చరిక

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' నేపాల్ లో త్వరలో జరగనున్న ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించవద్దని అక్కడి మావోయిస్టులను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. నేపాల్ లో రాజ్యాంగపరమైన మార్పులు, రాచరికపాలకు ఓటర్లే సమాధానం చెబుతారని అమెరికా తెలిపింది.రాజ్యాంగం మార్పు, రాచరికపాలనపై ఉన్న ప్రశ్నలకు సమాధానం కోసం ఓటర్లనే సంప్రదించాలని అమెరికా పరిపాలనా శాఖ అధికారి రిచర్డ్ బౌచర్ కోరారు. నవంబర్ 22న నేపాల్ లో ఎన్నికలు జరుగుతుండడం మంచి పరిణామమని చెప్పిన బౌచర్ ఎన్నికలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.