అత్యధికంగా ఆత్మాహుతి దాడులు ఆఫ్గన్ లోనే -ఐరాస నివేదిక వెల్లడి

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

ఆఫ్గనిస్తాన్ లో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ రికార్డు స్తాయి లో ఆత్మహుతి బాంబు దాడులు జరిగినట్లు ఇక్కడి ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త ఆదివారం వెల్ల్డించారు. ఆరు సంవత్సరాల క్రితం ఈ దేశం లో తొలి ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.ఉగ్రవాదులు ఈ సంత్సరం జనవరి నుంచి ఆగస్టు మధ్యకాలం వరకూ 103 ఆత్మాహుతి దాడులు జరిపారు. 2006 సంవ్త్సరం లో 123 దాడులు జరిగాయని ఐక్యరాజ్యసమితి రూపొందించిన తాజా నివేదికలో తెలిపింది .ఆఫ్ఘనిస్తాన్ కి పొరుగున ఉన్న పాకిస్తాన్ కి మధ్య సన్నిహిత సహకారం అవసరమని ఆనివేదిక తెలిపింది.ఆఫ్ఘనిస్తాన్ లో భద్రత ,పునర్నిర్మాణం లో ముస్లీం దేశాలు పాలు పంచుకొనేలా చూడాలని ఐరాస భావిస్తోంది .గత 20 మాసాల్లో 7000 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ లో మరణిచారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.