|
కూలిన రష్యా రాకెట్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
టేకాఫ్ అయిన కొద్ది క్షణాలలోనే రష్యా రాకెట్ గురువారం ఉదయం కూలిపొయింది .జపన్ కమునికేషన్ ఉపగ్రహాన్ని మోసుకొని వెల్తున్న రష్యా విమానం ప్రోటాన్ -ఎమ్ రాకెట్ కజకిస్తాన్ లో ని భైకోనర్ ఉపగ్రహ కేంద్రం నుండి బయలుదేరిన కొద్ది క్షణాలకే నేల కూలింది .రాకెట్ శకలాలు కజకిస్తాన్ మారుమూల ప్రాంతం లోని జిస్ కజ్ గాన్ పట్టణం లో పడ్డాయి. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించలేదని ఖరునికేవ్ కేంద్రం ప్రతినిధి తెలిపారు.దీనిపై విచారణ కోసం ఓ కమీషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.విచారణ పూర్తయ్యే వరకు రష్యా లీజుకు తీసుకుంటున్న ఖైకోనర్ ఉఓగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ప్రోటాన్ ఎమ్ ప్రయోగం పై కజకిస్తాన్ ప్రభుత్వం నిషేదం విదించింది .జీవావరణ నష్టానికి పరిహారం కోరిందని వెస్టి వార్తా చానల్ తెలిపింది. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.