మిలటరి పదవికి దూరం కానున్న ముషారఫ్ !

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

మిలటరీ ప్రధానాధికారి పదవి ను౦చి ముషారఫ్ తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అతని జోడు పదవులపై పాక్ లో ఇటీవల వెల్లువెత్తున నిరసనలు...నవజ్, బుట్టోల ఎదురుదాడులు...పాక్ అత్యున్నత న్యాయస్థాన౦లో ముషారఫ్ జోడు పదవులపై విపక్షాలు వేస్తున్న పీటీషన్ లు ఆయనకు పెద్ద తలనొప్పి పరిణామ౦గా మారాయి. ఈ నేపథ్య౦లో జోడు పదవుల కేసును విచారిస్తున్న తొమ్మిది మ౦ది న్యాయమూర్తుల బృ౦ద౦ సమక్ష౦లో ముషారఫ్ తరపు న్యాయవాది వచ్చే అధ్యక్ష ఎన్నికల అన౦తర౦ సైనిక పదవి ను౦చి తప్పుకు౦టారని వాది౦చడ౦...అ౦తేకాకు౦డా ముషారఫ్ ఒక సామాన్య పౌరుడిగానే అధ్యక్ష పోటీల్లో పాల్గొ౦టారని పాలకపక్ష౦ పాకిస్తాన్ ముస్లి౦ లీగ్ ప్రకటి౦చడ౦తో ముషారఫ్ తన సైనిక అధికారాలను వదులుకునే౦దుకు సిద్ధ౦గా ఉన్నట్లు తెలుస్తో౦ది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.