నిజమైన కలాం
హెచ్చరిక
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
గూగుల్ ఎర్త్ చిత్రాల సహాయంతో తీవ్రవాదులు దాడులకు పాల్పడేందుకు అవకాశం ఉందని రెండేళ్ల క్రితం అబ్దుల్ కలాం ముందుగా చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. తాజాగా ఇజ్రాయెల్ లో గాజా ప్రాంతంలోని దాడులకు,గత సెప్టెంబర్ లో యెమెన్ ఆయిల్ స్థావరాలపై దాడి చేసేందుకు తీవ్రవాదులు ఈ చిత్రాల సహాయం తీసుకున్నారని 'ద డైలీ టెలీగ్రాఫ్' పత్రిక ప్రచురించింది. ఇరాకీ తీవ్రవాదులు ఈ చిత్రాల సాయంతోనే బస్రాలో బ్రిటిష్ స్థావరాలపై దాడులకు ప్రయత్నించారని జనవరిలోనే ఈ పత్రిక చెప్పింది .