వరి మద్దతు ధరకై శరద్ పవార్ ను కలసిన బాబు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కలిశారు. వరికి మద్దతు ధరగా రూ.1000 కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పవార్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పవార్ బాబుకు హామీ ఇచ్చినట్టు ఇచ్చారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వెంట పలువురు తెదేపా నేతలు కూడా ఉన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.