పవన్ ను కలసిన విలాసిని
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
రియల్టర్ ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని పవన్ కళ్యాణ్ 'కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్' ను ఆశ్రయించారు. కేకే తనయుడు వెంకట్ తన భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు.తనకు న్యాయం చేయాలని ఆమె సోమవారం ఉదయం పవన్ ను కలిశారు.ఆయన షూటింగ్ లో ఉన్నందున కలిసే అవకాశం లేకుండా పోయింది. మరో రోజు పవన్ ను కలిసి మొత్తం వివరిస్తానన్న విలాసిని, ఈ విషయమై త్వరలో హైకోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేస్తున్నట్టు చెప్పారు.