నేటి సివిల్స్ పరీక్ష వాయిదా
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

అక్టోబరు 31న నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్.సీ) వాయిదా వేసింది. ముందుగా ఊహించని కొన్ని అత్యవసర పరిస్థితుల ప్రభావం వల్ల బుధవారం నిర్వహించాల్సిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్ల మెయిన్స్ పరీక్షను కమిషన్ వాయిదా వేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆర్.వీ చంద్రవదన్ చెప్పారు. ఈ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.