|
ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం-వెంకయ్య
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
తెలంగాణా ఆవిర్భావం పై కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బిజేపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం ఇకడ విలేకేర్లతో మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తమని కాంగ్రెస్ ప్రకటించింది కానీ ఇప్పుడు ఈ అంశం పై వైఖరి మార్చుకుందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో తెరాసా తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత హామీలను మరచిపోయారని ఆయన వమర్శించారు. మూడేళ్ల క్రితం ప్రణబ్ మూఖర్జీ నేతృత్వం లో సోనియా ఒక ఉప కమిటీని నియమించారని అయితే ఆ కమిటీ ఇంతవరకు సమావేశమే కాలేదని చెప్పారు తెలంగాణా అంశం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతిలో ఉందని ఇప్పుడు చెబుతున్నారని రెండో ఎస్సార్సీ చేస్తామని అంటున్నారని విమర్సించారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.