రాజీనామా చేసిన కేకే

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

హైదరాబాద: పి.సి.సి అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని వచ్చిన వార్తలు నిజమేనని పి.సి.సి అధ్యక్షుడు కేశవరావు ధృవీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 'అవును.....నేను రాజీనామా చేశాను అని నిస్పష్టంగా ప్రకటించారు. తన కుమారుడు వెంకట్ ప్రశాంత్ రెడ్డిని హత్యచేశానని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో తాను కుమారుని సమర్ధిస్తున్నానే విమర్శలు కూడా వచ్చాయని అందుకే నైతిక విలువలకు కట్టు బడి తాను రాజినామా చేశానని అన్నారు. తన పదవి విచారణకు అడ్డు కారాదని, నిష్పక్షపాతంగా జరగాలనేది తన ఉద్దేశమని అన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీకి పంపానని, దిగ్విజయ్ సింగ్ కు కూడా తన నిర్ణయాన్ని తెలిపానని అన్నారు. సోనియా గాంధీ కాశ్మీర్ లో ఉనందున తాను ఈరోజు సాయంత్రం ఆరుగంటకు ఢిల్లీలో ఆమెను కలవనున్నట్లు తెలియజేశారు. తన కుమారుడు చేసిన దానికి తనకేం సంబంధమని,కుమారుడి నుంచి నేరుగా ఉంటున్నందున రాజీనామా ఎందుకని పలువురు పెద్దలు అన్నారని, అయినా విమర్శలకు తావివ్వరాదని తాను రాజీనామా చేశానని అన్నారు. హైదరాబాద: పి.సి.సి అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని వచ్చిన వార్తలు నిజమేనని పి.సి.సి అధ్యక్షుడు కేశవరావు ధృవీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 'అవును.....నేను రాజీనామా చేశాను అని నిస్పష్టంగా ప్రకటించారు. తన కుమారుడు వెంకట్ ప్రశాంత్ రెడ్డిని హత్యచేశానని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో తాను కుమారుని సమర్ధిస్తున్నానే విమర్శలు కూడా వచ్చాయని అందుకే నైతిక విలువలకు కట్టు బడి తాను రాజినామా చేశానని అన్నారు. తన పదవి విచారణకు అడ్డు కారాదని, నిష్పక్షపాతంగా జరగాలనేది తన ఉద్దేశమని అన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీకి పంపానని, దిగ్విజయ్ సింగ్ కు కూడా తన నిర్ణయాన్ని తెలిపానని అన్నారు. సోనియా గాంధీ కాశ్మీర్ లో ఉనందున తాను ఈరోజు సాయంత్రం ఆరుగంటకు ఢిల్లీలో ఆమెను కలవనున్నట్లు తెలియజేశారు. తన కుమారుడు చేసిన దానికి తనకేం సంబంధమని,కుమారుడి నుంచి నేరుగా ఉంటున్నందున రాజీనామా ఎందుకని పలువురు పెద్దలు అన్నారని, అయినా విమర్శలకు తావివ్వరాదని తాను రాజీనామా చేశానని అన్నారు. హైదరాబాద: పి.సి.సి అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని వచ్చిన వార్తలు నిజమేనని పి.సి.సి అధ్యక్షుడు కేశవరావు ధృవీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 'అవును.....నేను రాజీనామా చేశాను అని నిస్పష్టంగా ప్రకటించారు. తన కుమారుడు వెంకట్ ప్రశాంత్ రెడ్డిని హత్యచేశానని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో తాను కుమారుని సమర్ధిస్తున్నానే విమర్శలు కూడా వచ్చాయని అందుకే నైతిక విలువలకు కట్టు బడి తాను రాజినామా చేశానని అన్నారు. తన పదవి విచారణకు అడ్డు కారాదని, నిష్పక్షపాతంగా జరగాలనేది తన ఉద్దేశమని అన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీకి పంపానని, దిగ్విజయ్ సింగ్ కు కూడా తన నిర్ణయాన్ని తెలిపానని అన్నారు. సోనియా గాంధీ కాశ్మీర్ లో ఉనందున తాను ఈరోజు సాయంత్రం ఆరుగంటకు ఢిల్లీలో ఆమెను కలవనున్నట్లు తెలియజేశారు. తన కుమారుడు చేసిన దానికి తనకేం సంబంధమని,కుమారుడి నుంచి నేరుగా ఉంటున్నందున రాజీనామా ఎందుకని పలువురు పెద్దలు అన్నారని, అయినా విమర్శలకు తావివ్వరాదని తాను రాజీనామా చేశానని అన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.