|
పి.సి.సి అధ్యక్షుడిగా జి.ఎస్.రావు ప్రమాణశ్వీకారం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
|
' పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా జీఎస్ రావు ప్రమాణస్వీకారం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) తాత్కాలిక అధ్యక్షుడిగా జీఎన్ రావు బాధ్యతలు చేపట్టారు.గాంధీభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్ రావు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర డిమాండ్లకు సోనియా గాంధీ తగిన న్యాయం చేస్తారని పేర్కొన్నారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.