|
|
|
ఏవో దుష్టశక్తులు ఆ ఇంటిని పట్టి పీడిస్తున్నాయి. లేక పోతే ఎంటీ పెద్దమ్మాయి పెళ్ళికి ముందూ మనశ్శాంతి లేదు. రెండవ అమ్మాయేమో పెద్దలకు చెప్పకుండా ప్రేమ పెళ్ళి చేసుకుని ఢిల్లీ చెక్కేసింది. అబ్బాయి హీరోగా మారిన ఆనందం ఆవిరైపోయింది. మెగాస్టార్ విరంజీవికి మానసిక ప్రశాంతత దూరమైంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా కనిపించే చిరంజీవి ఈ మధ్య మౌనముద్ర వేసుకున్నారు. దీంతో మెగాస్టార్ అభిమానులు కలవరపడుతున్నారు. అనేక చోట్ల చిరంజీవి కుటుంబం లో మళ్ళీ ఆనందం వెల్లి విరియాలని పూజలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే నర్సాపురం లో సుదర్శన మహాయాగం నిర్వహిస్తున్నారు.
|
|