|
|
|
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయవంతమైన చిత్రాల నిర్మాత, మరియు పంపిణీదారుడు దిల్‌రాజు, బొమ్మరిల్లు ఫేం దర్శకుడు భాస్కర్ కలయికలో వస్తున్న చిత్రం పై ప్రేక్షకులలో, వ్యాపార వర్గాలలో విపరీతమయిన క్రేజ్ ఉంది. హీరోయిన్ షీల మొదటి సారిగా అల్లు అర్జున్‌తో జత కట్టిన ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం పైగా ఘాటింగ్ జరుపుకుని 2008వ సవత్సరంలో విడుదలకు ముస్తాబవుంతుంది. దిల్‌రాజు నిర్మించిన బొమ్మరిల్లు మరియు మున్నా చిత్రాలు దిల్‌రాజు పంపిణీ చేసిన హ్యాపీడేస్ చిత్రాన్ని విదేశాలలో పంపిణీ చేసిన ఆర్.కె.ఫిలిం డిస్ట్రిబ్యూటర్సు అల్లు అర్జున్ చిత్రాన్ని 80లక్షల రూపాయల ఫాన్సీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. క్రేజీ కాంబీనేషనుతో వస్తున్న ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందని చిత్ర నిర్మాత దిల్‌రాజు పంపిణీదారులతో అన్నారు.
|
|