కొడుకుతో దీపావలి !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
ఈసారి దీపావళి ప్రత్యేక తన కొడుకుతో జరుపుకోవడమేనని రమ్యకృష్ణ అంటున్నారు. జరాధూమ్ జరా మస్తీ ప్రోగ్రామ్ తో తారల దుమ్ము దులుపుతున్న రమ్యకృష్ణ మళ్లీ సినిమాలలో కనిపిస్తానా, కనిపిస్తే ఎలా కనిపిస్తాను అంశాలు అవకాశం వచ్చేదాకా చెప్పలేమని అంటోంది. హ్యాపీ దీపావళి రమ్యకృష్ణ గారూ.