శ్రీజ దంపతులు హైకోర్టులో దాఖలు చేసి పిటిషన్ చిరంజీవి రాసిన లేఖతో కేసు ముగిసిందని హైకోర్టు జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. చిరంజీవి అభిమానుల నుంచి ప్రాణాలకు హాని వుందని రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీజ దంపతుల తరుపున వారి న్యామూర్తి పింకీ ఆనంద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ ముగిసింది. ఏదైనా అవసరమైతే తిరిగి కోర్టులో పిటిషన్ చేయవచ్చునని న్యాయమూర్తి తన తీర్పును పేర్కొన్నారు.