|
|
 |
అందానికి కారణాలు ఒక్కోక్కరు ఒక్కోవిదంగా చెబుతారు. నేహాదూపియా మాత్రం తన అందానికి కారణం నిద్ర అని చెబుతుంది. రోజుకు 8 గంటలపాటు నిద్రపోవడం తన అందానికి కారణం అని చెబుతుంది. ఇలా నిద్రించడం వల్ల ముఖం లో కళాకాంతులు మెరుస్తాయని అంటొంది. అందుకే సూటింగ్ సమయం లో కూడా ఖాళీ దొరికినప్పుడల్లా నిద్రపోతుందట. రోజుకు మినిమమ్ 8 గంటలు నిద్రపోవడం ఆమె స్టయిల్ అట. అవసరమయితే ఇంక ఒక గంట ఎక్కువగానే నిద్రపోతుందట కాని ఎట్టిపరిస్థితిలోనూ 8 గంటలకు తక్కువగా నిద్రపోదట. ఎక్కువగా మంచినీళ్ళు తాగడం , బాగా నిద్రపోవడం ఈ మెకు బాగా అలవాటయిపోయిందట. కనుక ఇప్పట్లో తన అందం వాడిపోదని నేహాధూపియా గట్టిగా నమ్ముతోంది.
|
|