షాక్ నుంచి తేరుకుంటున్న చిరు ఫ్యామిలి !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 ఈ వారం రోజులుగా ఏ పేపర్ తిరగేసినా, టీవి చానెల్ తిప్పినా చిరంజీవి కూతురు ప్రేమ పెళ్ళి గురించిన వార్తలే కనిపించాయి. వినిపించాయి. ఈ నేపద్యం లో చిరంజీవి కుటుంభం షాక్ లో ఉండటం సహజమే. కానీ, చిరు కుటుంబం మెల్లిగా ఈ షాక్ నుంచి తేరుకుంటున్నట్లు సమాచారమ్, అందుకు ఉదాహరణగా పవన్ కళ్యాణ్ ని చెప్పోచ్చు. తను హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం షెడ్యూల్లో పల్గొనడమే. సో.. మెల్లి మెల్లిగా చిరంజీవి కుటుంబం షాక్ నుండి తేరుకుని రొటీన్ లో పడుతోందన్నమాట .

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.