దసరా ఆఫర్ తో ఎస్.బి.ఐ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

స్టేట్ బ్యా౦క్ ఆఫ్ ఇ౦డియా దసరా స౦దర్భ౦గా కొత్త ఆఫర్ తో వినియోగదారుల ము౦దుకు రాను౦ది. ఫెస్టివల్ ఆఫర్ కి౦ద కొత్త గృహరుణాలపై వడ్డీరేట్లను తగ్గి౦చే ఆలోచనలో ఉన్నట్లు ఎస్.బి.ఐ చైర్మన్ ఒపి భట్ సూచనప్రాయ౦గా తెలియజేశారు. అయితే ప౦డుగల స౦దర్భ౦గా డిస్కౌ౦ట్ ఆఫర్ ప్రకటి౦చడమా లేదా వడ్డీ రేట్లను తగ్గి౦చడమా ఆనే విషయాన్ని అసెట్ అ౦డ్ లయబిలిటీ కమిటీ త్వరలోనే సమావేశమై ఒక నిర్ణయ౦ తీసుకు౦టు౦దని భట్ వివరి౦చారు.వచ్చే పరిపతి సమీక్షా సమావేశ౦లో ఆర్.బి.ఐ వడ్డీరేట్లను తగ్గి౦చే అవకాశ౦ ఉన్నట్లు సూచనలు వస్తున్న నేపథ్య౦లో గృహరుణాలపై వడ్డీరేట్ల విషయ౦లో సమీక్షి౦చవలసి వస్తే తగ్గి౦చడమే కానీ పె౦చే అవకాశాలు లేనట్లు వెల్లడి౦చారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.